తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే పెండింగ్ స్కాలర్ షిప్స్. ఫీజు రీయంబర్స్ విడుదల చేయాలి.
గత సంవత్సర కాలంగా విద్యార్థులు, విద్యాసంస్థలు తీవ్ర ఆందోళనకు గురైతున్నారు. విద్యార్థులు సర్టిఫికేట్స్ ఫీజులు రాలేదని పేరుతో నిలుపుదల చేసి డబ్బులు ఇస్తేనే సర్టిఫికేట్ ఇస్తామని వసూళ్లు చేస్తున్న యాజమాన్యాలు.
UGC నిబంధనలు తెలంగాణ రాష్ట్రంలో అమలు కాకుండా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలి.సోమవారం హుస్నాబాద్ లో SFI పాల్గొని మాట్లాడిన SFI హుస్నాబాద్ మండలం కార్యదర్శి G. లక్ష్మణ్ నాయక్
రానున్న రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు 15% నిధులు కేటాయించాలి.లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం ఎస్ఎఫ్ఐ నాయకులు తిరుపతి సాయి ఉదయ్ కిరణ్ రాజ్ కుపాల్గొన్నారు6న్నారు