సయ్యద్ మురాద్ అలి షా దర్గాకు పటాన్చెరువు వాసి లియాకత్ అలీ సందల్ ( గంధం) తీస్కువెళుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పటాన్చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
అనంతరం పటాన్చెరు డివిజన్ పరిధిలోని కటికె బస్తివాసులు
శైభాజ్, తయ్యబ్, రెహ్మాన్ సయ్యద్ అలీ షా దర్గాకు గదం సమర్పణ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కార్పొరేటర్ ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది.