ఈనెల 7న లక్ష  డప్పులు వెయ్యి గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

ఈనెల 7న లక్ష  డప్పులు వెయ్యి గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి…..

 

 ఈనెల 7 వ తారీఖున మన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు జరగబోయే లక్ష డబ్బులు వెయ్యి గొంతు గల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ ఉపకులలు అధిక సంఖ్యలో హైదరాబాద్ తరలి రావాలని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఎస్ సోమశేఖర్ మాదిగ పిలుపునిచ్చారు. ఏబిసిడి వర్గీకరణ మా ధ్యేయమని, యుద్ధానికి మేము సిద్ధమని అన్నారు ఈ కార్యక్రమంలో దస్తప్ప మాదిగ దాము మాదిగ అశోక్ మాదిగ తదితరులు తెలియ చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version