ప్రభుత్వ పాఠశాలలో బాలకార్మికులుగా మారిన విద్యార్థినులు

ప్రభుత్వ పాఠశాలలో బాలకార్మికులుగా మారిన విద్యార్థినులు

 

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులతో రాళ్లు, ఇటుకలు మోపిస్తున్న ఉపాధ్యాయులు

కలెక్టర్ కార్యాలయం ముందున్న ప్రాథమిక పాఠశాలలోనే పిల్లలతో కూలీ పనులు చేపిస్తున్నా పట్టించుకోని వైనం

పిల్లలను కూలీ పనులు చేయడానికి బడికి పంపుతున్నామా అంటూ తల్లిదండ్రుల ఆగ్రహం

Join WhatsApp

Join Now

Leave a Comment