డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకై ప్రచారం ప్రారంభం 

డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకై ప్రచారం ప్రారంభం 

 

 

మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అధ్యాపకులు   (2025 -26) విద్యా సంవత్సరానికి  గాను అడ్మిషన్లకై మంథని డివిజన్ లో ఉన్న మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలురు, మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలు, ముత్తారం ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూర్బా బాలికల కళాశాల, దడియాపూర్ మోడల్ స్కూల్ లకు వెళ్లి అక్కడి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులను కలుసుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంథనిలో చేరాలని కాలేజీలో ఉన్న కోర్సులు, సౌకర్యాల గురించి కొత్తగా వచ్చిన బి.ఎఫ్.ఎస్ .ఐ కోర్సుల గురించి విద్యార్థిని విద్యార్థులకు డిగ్రీ కళాశాల మంథని ప్రిన్సిపల్ డా. జై కిషన్ ఓజా  ఆధ్వర్యంలో అధ్యాపకులు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ జై కిషన్ ఓజా  విద్యార్థులతో మాట్లాడుతూ ప్రైవేటు కళాశాలలు అనుసరించే మోసాలను నమ్మవద్దని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరి సదుపాయాయాలను ఉపయోగించుకోవాలని వారికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లు, అధ్యాపకులు, డిగ్రీ కళాశాల మంథని దోస్త్ కన్వీనర్ కృష్ణ, సిహెచ్ పరిషయ్య, డాక్టర్. లక్ష్మీనారాయణ, సతీష్, ముకుందం , అమర్నాథ్, మానస, రజిత, ఫర్జానా, కృష్ణ, శ్వేత బిందు, సహజ పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment