పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ మార్కండేయ మహర్షి జయంతి వేడుకలు
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేట పద్మశాలి సంఘం ఆధ్వర్యం
లో శనివారం శ్రీ శివ భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలు గ్రామ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజారి కాలనీ నిర్వహించి ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవాల్లో పద్మ సుభాష్, బొద్ధుల వెంకట్ నారాయణ, బొద్దుల రమేష్ బాబు, భూపతి గోవర్ధన్,బొద్దులశేఖర్,ఇదునూరిరాజు,పిచ్కేలక్ష్మీనారాయణ,మాసినినాగరాజు,పాడెపు వెంకటేశం, బొద్దుల సత్యం, బొద్దుల సాయి,సంబసత్యం తదితరులు పాల్గొన్నారు.