మల్లన్న స్వామి కళ్యాణానికి రావాలని ఆహ్వాన పత్రం అందజేసిన శ్రీకృష్ణ యాదవ సంఘం

మల్లన్న స్వామి కళ్యాణానికి రావాలని ఆహ్వాన పత్రం అందజేసిన శ్రీకృష్ణ యాదవ సంఘం

 

 

బోయిన్ పల్లి లోని మల్కాజిగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి తేదీ 02-02-2025 ఆదివారం రోజున మల్కాజిగిరి లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో జరగనున్న మల్లన్న స్వామి కళ్యాణానికి రావాలని పూజ కార్యక్రమాలలో పాల్గొనాలని, తీర్థ ప్రసాదములు స్వీకరించాలని, కోరుతూ ఆహ్వాన పత్రం అందజేసిన మల్కాజ్గిరి శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు.

ఆహ్వాన పత్రం అందుకున్న ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తప్పకుండా హాజరవుతానని తెలిపారు.

క్రమంలో యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment