ఘనంగా వసంత పంచమి వేడుకలు 

ఘనంగా వసంత పంచమి వేడుకలు 

 

రామగిరి మండలం కల్వచర్ల లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మరియు బేగంపేట లోని సాయి ప్రగతి విద్యానికేతాన్ లో చదువుల తల్లి సరస్వతి దేవి జన్మదినం పురస్కరించుకుని వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 65 మంది విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చందుపట్ల తిరుపతి రెడ్డి, ప్రధానోపాధ్యాయులు బర్ల శ్రీనివాస్, డైరెక్టర్లు శ్రీధర్, అనిల్ కుమార్ రెడ్డి, రంజిత్ రెడ్డి మరియు ఉపాధ్యాయిని,ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment