అల్టిట్యూడ్ హై స్కూల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు

అల్టిట్యూడ్ హై స్కూల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు

 

 

 హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్లో ఘనంగా వసంత పంచమి మరియు అక్షరాభ్యాసం ఘనంగా జరుపబడినవి. ఈ కార్యక్రమంలో 30 మంది పిల్లలు తమ తల్లిదండ్రులతో సరస్వతి మాత పూజలో పాల్గొన్నారని పాఠశాల కరస్పాండెంట్ కార్తీక్ రావు తెలిపారు .ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పుష్కూరి కార్తీక్ రావు, లింగం మొగిలి, పిటి తిరుపతి, సరిత, లావణ్య, శ్వేత,అనుష,మమత, కృష్ణవేణి, కవిత, స్వప్న,రచన, మౌనిక, గీతా, భవాని, దివ్య, తదితర ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment