పతకాల సాధనలో బయ్యారం ఏకలవ్య గురుకుల క్రీడాకారులు.
-ప్రిన్సిపాల్ అశోక్
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
మహబూబాబాద్ జిల్లా స్థాయి అథ్లేటిక్స్ పోటీలలో బయ్యారం మండలంలోని నామాలపాడు పంచాయతీ పరిధిలోని ఏకలవ్య గురుకుల క్రీడాకారిణిలు అండర్ 14,17,18 2024 సంవత్సరంలో వివిధ అథ్లెటిక్స్ ఈవెంట్స్ లలో పాల్గొని బంగారు పతకాలు.10, కాస్య పతకాలు.08 సిల్వర్. 05 పతకాలు కైవసం చేసుకున్నారు వీరు ఈ స్తాయికి రావడానికి కోచ్ ఆర్.అనిల్ నీ ప్రిన్సిపాల్ అశోక్,, వైస్ ప్రిన్సిపాల్ శ్రీ.ధనరాజ్, అధ్యాపక బృందం విద్యార్థినీలకు అభినందించారు. ప్రిన్సిపాల్ క్రీడాకారులను. అందరినీ కళాశాలలో సన్మానించినట్లు తెలిపారు.