ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ కుమార్ శేట్కర్ గారు మరియు గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజీవ రెడ్డి గారు

ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ కుమార్ శేట్కర్ గారు మరియు గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజీవ రెడ్డి గారు

 

నాగల్ గిద్దా మండల పరిధిలోని కారస్ గుత్తి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్ శాసనసభ్యులు డాక్టర్ సంజీవ రెడ్డి 

 

 

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నిరుపేదలకు అర్హులైన వారికి ప్రతి ఒక్క పథకం అమలు చేస్తాం అని ఎమ్మెల్యే అన్నారు 

తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరంలో 16 వేయిల కోట్ల మిగులు బడ్జెట్ తో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు అప్పజెప్పారు కానీ ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7 లక్షల కోట్ల కోట్ల అప్పుతో మన కాంగ్రెస్ ప్రభుత్వ అప్పజెప్పారు రాష్ట్రన్ని మొత్తం అప్పుల కుప్పగా మార్చారు ఎంతో మంది కాంట్రాక్టర్ లకు బిల్లు కూడా ఇవ్వకుండా మన నెత్తిన పెట్టీ వెళ్ళారు కావున వారు చేసిన అప్పులకు మిత్తిని కడుతూ ప్రజలకు కావలిసిన పథకాలను ప్రజలకు అందివ్వడం జరుగుతుందని అన్నారు 

 

కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలలో ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, పేద ప్రజలకు అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు 

గత పది సంవత్సరాల నుంచి ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డులను ఇవ్వలేదు ఎమ్మెల్యే అన్నారు కానీ మా ప్రభుత్వం ఏర్పడి తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందివ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు 

అనంతరం గ్రామంలోని రైతు బీమా లబ్ధిదారులకు చెక్కులను అందిఇవ్వడం జరిగింది

ఈ కార్యక్రమంలో మండల ఎం ఆర్ ఓ ఎంపీడీవో శంకరయ్య స్వామి మాజీ ఎంపీపీ,మాణిక్ రావు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, గుండే రావు పాటిల్,ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్,శ్రీకాంత్ పాక్స్ ఛైర్మెన్,సచిన్ పాటిల్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు,వినోద్ పాటిల్, రమేష్ చౌహాన్,అశోక్ రెడ్డి పాక్స్ ఛైర్మెన్ ,పండరి నాథ్ మాజీ ఎంపిటిసి,నారాయణ జాదవ్,విఠల్ రెడ్డి, సోపన్ రావు, అంబ్రెష్,రూఫ్ సింగ్ మంజి జడ్పీటీసీ,ఆకాశ్ రావు మనుర్ మండల అధ్యక్షులు, కారస్ గుత్తి గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment