శ్రీ సాయి గ్లోబల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ఆకట్టుకున్న జూనియర్ పవన్ కళ్యాణ్ ప్రచారం
వినుత్న రీతిలో ప్రచారం నిర్వహించిన శ్రీ సాయి గ్లోబల్ మల్టీ బ్రాండ్ సర్వీస్ అండ్ వీల్ కేర్ నిర్వాహకులు
జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన శ్రీ సాయి గ్లోబల్ మల్టీ బ్రాండ్ సర్వీస్ అండ్ వీల్ కేర్ సేవలను 18 చేసుకోవాలని నిర్వాహకులు *దారపునేని శ్రీనివాసరావు* అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీ శబరి అయ్యప్ప దేవాలయం నుండి శ్రీ సాయి గ్లోబల్ మల్టీ బ్రాండ్ సర్వీస్ సేవలను ప్రజలకు చేరవేసేలా జూనియర్ పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేపట్టిన వాహనాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. వినియోగదారుల మనలను పొందేలా అధునాతన టెక్నాలజీతో కార్ సర్వీసింగ్ చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా డేటింగ్, పెయింటింగ్, కార్ వాషింగ్ ,వీల్ అలైన్మెంట్ ,విల్ బ్యాలెన్స్, బెండింగ్ ,నైట్రోజన్ గ్యాస్, టైర్ చేంజ్ వంటి సేవలను తక్కువ ధరలో కార్ యాజమాన్యానికి సర్వీస్ అందజేస్తున్నామన్నారు. నేటి నుండి 15 రోజుల వరకు వాహన అలెజ్మెంట్ 40 శాతం మేర 400 రూపాయలతో చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆయిల్ ఫుల్ సర్వీస్ చేస్తున్నామని తెలిపారు. గత 25 సంవత్సరాల నుండి ఏ విధంగా అయితే మమ్మల్ని ఆదరిస్తున్నారో అదేవిధంగా ఆదరించి సేవలను పొందాలని విజ్ఞప్తి చేశారు.
*ఆకట్టుకున్న జూనియర్ పవన్ కళ్యాణ్ ప్రచారం*….
జిల్లా కేంద్రంలోని శ్రీ శబరి నగర్ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంతంలో ఏర్పాటు చేసిన శ్రీ సాయి గ్లోబల్ మారుతి సుజుకి సుజుకి తన సేవలను విస్తరిస్తూ నూతనంగా రెండవ బ్రాంచ్ శ్రీ సాయి గ్లోబల్ మల్టీ బ్రాండ్ సర్వీస్ సేవలను ప్రజలకు చేరవేసేలా *జూనియర్ పవన్ కళ్యాణ్* తో ప్రచార నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన వీధుల్లో వినూత్న రీతిలో పవన్ కళ్యాణ్ సంభాషణ నృత్యాలు చేస్తూ జూనియర్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహించాడు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు ఈ ప్రచారాన్ని తిలకించేందుకు బారులు తీరుతున్నారు.