అల్వాల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ట్యాంక్‌బండ్‌ వద్ద పెద్దఎత్తున నిరసన తెలిపారు

అల్వాల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ట్యాంక్‌బండ్‌ వద్ద పెద్దఎత్తున నిరసన తెలిపారు

 

కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపి నిధుల కేటాయింపులు అన్యాయం చేసినందుకు నిరసనగా టి పి సి సి ఆదేశాల మేరకు , మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ మైనంపల్లి హనుమంతరావు ఆదేశానుసారం ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ నిరసనలో పాల్గొనిన అల్వాల్ సర్కిల్ ఏ బ్లాక్ అధ్యక్షులు నిమ్మ అశోక రెడ్డి మరియు సర్కిల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బి నాగేశ్వరరావు మరియు టి పి సి సి అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై నినాదాలు తెలియజేస్తూ తెలంగాణకు సరైన విధంగా నిధులను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి తోడ్పడాలని కోరడమైనది.

Join WhatsApp

Join Now

Leave a Comment