సంఘర్ష ఎంపవర్మెంట్ ఫౌండేషన్ వారు విద్యార్థులకు బ్యాగ్స్ అందజేత 

సంఘర్ష ఎంపవర్మెంట్ ఫౌండేషన్ వారు విద్యార్థులకు బ్యాగ్స్ అందజేత 

 

 

 

సిర్గాపూర్ మండలం పరిధిలోని కిషన్ నాయక్ గ్రామపంచాయతీ లో గల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సంఘర్ష ఎంపవర్మెంట్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందజేయడం జరిగింది.సంఘర్ష ఫౌండేషన్ వారికి గ్రామస్థులు శాలువాతో అనంతరం ఫౌండేషన్ వారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అంటు విద్యార్థులు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.మా తరఫున విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎలాంటి సందేహాలను వాటిని నెరవేరుస్తామని విద్యార్థులు కూడా వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో సంఘర్ష ఎంపవర్ మెంట్ ఫౌండేషన్ పెద్దలు కిషన్ నాయక్ తండ ఉపాధ్యాయురాలు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment