సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ 

సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ 

 

 

సంగారెడ్డి విద్యానగర్ లో సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవం. … ముఖ్య అధితిగా హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ …

 

ముందుగా సగర ఉప్పర సంఘం మహిళలు, సభ్యులు, ఎమ్మెల్యే ను పుష్ప గుచ్చంతో సత్కారించి, శాలువాతో సన్మానించారు…

 

ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ. ….

 

సగర ఉప్పర సంఘానికి నా పూర్తి మద్దతు ఉంటుంది… మీకు ఎలాంటి సమస్య ఉన్న నేను మీకు తోడుగా ఉంటూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. …

 

సగర ఉప్పర సంఘా జిల్లా భావనానికి కృషి చేస్తా. .. గత ప్రభుత్వంలో స్థలం కోసం అప్లికేషన్ పెట్టుకున్నాం. ..ప్రభుత్వం మారింది… అయిన కూడా సంఘ భావనానికి స్థలం కేటాయించడానికి నా కృషి ఉంటుంది…

 

మీ తరుపున పోటానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది… గతంలో వార్డులో పర్యటించి సమస్యలను తెలుసుకొని సాధ్యమైనంత వరకు పరిష్కరించడం జరిగింది…

 

రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ పథకం ప్రవేశ పెట్టి తాగు నీటి సమస్య నుంచి విముక్తి కల్పించం…

 

గత ప్రభుత్వంలో మంజురైనా పనులను ప్రస్తుత ప్రభుత్వం క్యాన్సల్ చేసింది… గతంలో మంజురైనా పనులు మళ్ళీ ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా….

 

రానున్న ఎన్నికల్లో మావెంట ఉండి మాకు తోడుగా ఉండాలి. .. మన మంచిని మనం గెలిపించుకుంటే కచ్చితంగా మన సమస్యలు పరిష్కరించుకుంటాం. ..

 

కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, సగర ఉప్పర సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మురళీ కృష్ణ, కౌన్సిలర్ రామప్ప, ఉప అధ్యక్షులు రవి, వెంకటయ్య, ఆంజనేయులు, సగరమల్లేశం సగర, గోనే ప్రవీణ్ సగర, శ్రీనివాస్ సగర, పాండు సగర, సాయి కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version