నిర్విఘ్నంగా జిల్లా వీరశైవ లింగాయత్ జిల్లా భవనానికి కృషి చేస్తానని సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ పేర్కొన్నారు
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జి ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో వీరశైవ లింగాయత్ సమాజం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు…
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ , డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ లు హాజరయ్యారు…
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకున్న వీరశైవ లింగాయత్ జిల్లా కార్యవర్గానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపి వారిని శాలువాతో సత్కరించారు…
సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కామెంట్స్…
మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింటే జిల్లా వీరశైవ లింగాయాత్ జిల్లా భవనానికి కోటి రూపాయలు మంజూరు చేయిస్తుండే…
గత ప్రభుత్వం అయంలోనే మాజీ మంత్రి హరీష్ రావు చొరవతో జిల్లా భావానికి స్థలం నిధులు కేటాయించడం జరిగింది…
ప్రభుత్వం మారిన జిల్లా వీరశైవ లింగాయత్ భావన నిర్మాణానికి కృషి చేస్తా …
ప్రతి ఎన్నికల్లో లింగయత్ సమాజం నా వెంట ఉండి నాకు పూర్తి మద్దతు తెలిపారు… లింగాయత్ సమాజానికి నా పూర్తి మద్దతు ఉంటుంది…