ఏకగ్రీవంగా ఎన్నికైన సూర్యపేట జిల్లా పాస్టర్స్ పెలోషిఫ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా రెవ.గడ్డం డేవిడ్ రాజు,వి. పి. దానియేలు

ఏకగ్రీవంగా ఎన్నికైన సూర్యపేట జిల్లా పాస్టర్స్ పెలోషిఫ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా రెవ.గడ్డం డేవిడ్ రాజు,వి. పి. దానియేలు 

 

 సూర్యాపేట జిల్లా కేంద్రం లోని మన్నా చర్చ్ నందు సూర్యాపేట జిల్లా పాస్టర్స్ పెలోషిఫ్ గౌరవ అధ్యక్షులు బిషప్ సి. హెచ్. సాల్మాన్ రాజు, సలహాదారులు రెవ. డా. పి. జాన్ మార్క్, రెవ. మిట్టగడుపుల హాజర్య, పాస్టర్ ఇంజమూరి గాబ్రియేల్,రెవ. జి. బాబు రావు,రెవ. వి. యెషయా, రెవ. స్వామి దాసు, రెవ.మీసా దేవసహాయం, రెవ. మేడి పాల్, రెవ. తలకప్పల సుధాకర్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా పాస్టర్స్ పెలోషిఫ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సూర్యాపేట నియోజకవర్గంలోని నాలుగు నియోజకవర్గలనుండి , 23 మండలాల దైవజనులు 250 మంది పాల్గొనీ విజయవంతం చేశారు. కమిటీ అధ్యక్షులు : రెవ.గడ్డం డేవిడ్ రాజు (హుజూర్నగర్ ),వర్కింగ్ ప్రెసిడెంట్ : బిషప్ దుర్గం ప్రభాకర్ (సూర్యాపేట), ఉపాధ్యక్షులు :రెవ జి. ఆర్. అబ్రాహాము (కోదాడ ),ప్రధాన కార్యదర్శి :బ్రదర్ వి. పి. దానియేలు (తుంగతుర్తి ),

కోశాధికారి : రెవ. రెమడాల రూబెన్ (సూర్యాపేట ), ఉపాధ్యక్షులు బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు,కమిటీ సభ్యులు ఉపాధ్యాక్షులు రెవ.అన్నేపాక రవికాంత్,కార్య వర్గ సభ్యులు రెవ యం. వి. పీటర్,పాస్టర్ బి.జోసెఫ్, పాస్టర్ పి. సామెల్,సహా కార్యదర్శి పాస్టర్ మాతంగి నెహెమ్యా, పాస్టర్ యన్.రాజ్ కుమార్,బ్రదర్ బాబు రావు, రెవ. టి. సైమన్, రెవ ఏర్పుల క్రిస్టోఫర్, పాస్టర్ వి. పిలిఫ్ లను కమిటీ సభ్యులు గాను ఎన్నుకొన్నారు.ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు రెవ. జి. డేవిడ్ రాజు మాట్లాడుతూ నన్ను ఎన్నుకున్న పాస్టర్స్ అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ క్రైస్తవుల అభివృద్ధి కొరకు అందరిని కలుపుకొని ముందుకేలతనని అన్నారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట నియోజకవర్గం అధ్యక్షులు రెవ. జలగం జేమ్స్, రెవ. డా గుంటూరు శాంతాయ్య, రెవ. రాజబాబు,రెవ గుగులోతు బాలాజీ నాయక్,తలకప్పల దయాకర్, రెవ. ఉటుకూరి రాజు, పాస్టర్ పాతకోటి జాషువా, పాస్టర్ పెదపంగా ఆమోస్ పాస్టర్ పి. కోర్నెలి,బొజ్జ ప్రశాంత్ కుమార్, యల్క ప్రభాకర్, రెవ. టి. కిరణ్ బాబు, బానోత్ సుధాకర్,రెవ. పి.వి. బోయాజ్, పాస్టర్ పాతకోటి దేవదానం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version