రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా

పార్టీ కమిటీ ల ఎన్నిక 

 

 

 మంచిర్యాల జిల్లాలో స్థానిక. సార్వాక హాస్పిటల్ పైన హాలులో. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(i)

 ఆధ్వర్యంలో పార్టీ జాతీయ అధ్యక్షులు. సతీష్ గైక్వాడ్. ఆధ్వర్యంలో. బాబాసాహెబ్ అంబేద్కర్ వారి. సిద్ధాంతానికి రాజకీయ వారసత్వానికి. వారి సారథ్యంలో. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. పార్నంది రమేష్ చంద్ర ఆధ్వర్యంలో. తెలంగాణ స్టేట్ కమిటీ. మరియు జిల్లా కమిటీ సభ్యుల నియామకం జరిగింది. ఈ సందర్భంగా. పార్టీ. గడపగడపకు అంబేద్కర్ హిజాన్ని. తీసుకుపోవడం. ప్రతి సామాన్యుని చట్టసభలో పంపించడమే లక్ష్యంగా. పార్టీ. వర్ణ వర్గ నిర్మూలన లక్ష్యంగా. పెట్టుకున్న పార్టీ. సమానత్వం సమాన అవకాశాలు. అందరు మనుషులం అనుకోని మానవ మర్యాదను గుర్తించే పార్టీ. సామాజిక ఆర్థిక న్యాయం వంటి మహోత్తరమైన లక్ష్యాలు పెట్టుకున్న పార్టీ. దళిత బడుగు బలహీన వర్గాలు. ప్రజలు. ఈ పార్టీని పెంచి పోషించుకోవాల్సిన అవసరం ఉన్నదని. రాష్ట్ర నాయకులు అన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీలో జాయిన్ అయ్యారు 

1) ఉయ్యాల శోభన్ – తెలంగాణ స్టేట్ సెక్రటరీ 

2) పల్లె సమ్మయ్య బాబు. స్టేట్ జెంట్స్ సెక్రెటరీ 

3 )కొమిరెడ్డి సత్తన్న – అడ్వకేట్. డిస్టిక్ లీగల్ సెల్ ప్రెసిడెంట్

4.) చిన్న స్వామి విశ్వనాథ్. డిస్టిక్ లీగల్ సెల్ సెక్రెటరీ 

5) కల్వల శంకర్. పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు

6) దుర్గం విష్ణువర్ధన్. పార్టీ మంచిర్యాల డిస్ట్రిక్ట్ సెక్రటరీ

7) సయ్యద్ అబ్దుల్ కరీం. స్టేట్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్

8) మహమ్మద్ ఉస్మాన్ హలీ- మంచిర్యాల డిస్ట్రిక్ట్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఓకే

9) దుర్గం మల్లేష్ – బెల్లంపల్లి పార్టీ కన్వీనర్

10) బోయిని విజయ్. నస్పూర్ టౌన్ ప్రెసిడెంట్ 

11) అక్క పురం మధు. మంచిర్యాల జాయింట్ సెక్రెటరీ 

 నియామక- పత్రాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీని ముందుకు తీసుకపోతామని పార్టీని బలోపేతం చేస్తామని. వారు హర్షం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment