గుండాల మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు
గుండాల మండలంలోని వివిధ గ్రామాలతో పాటు గుండాల మండల కేంద్రంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలో ముస్తాబై ఆయా కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ జల కుమారి ఎంపీడీవో కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి విష్ణువర్ధన్ రెడ్డి స్థానిక ప్రెస్ క్లబ్బులో సిరిపురం దశరథ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి పరమేశ్వర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్రధానోపాధ్యాయురాలు గంధం చంద్రకళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై జి సైదులు సింగిల్ విండో కార్యాలయం వద్ద చైర్మన్ లింగాల భిక్షం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ హైమావతి కస్తూర్బా బాలికల పాఠశాలలో ఎస్ఓ విజయలక్ష్మి మండల ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్ రాము చేనేత సహకార సంఘం లో చైర్మన్ దుడక ఉప్పలయ్య విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈ నరసింహ రైతు వేదిక వద్ద ఏ ఈ ఓ క్రాంతి మండల పార్టీ అధ్యక్షులు ఏలూరు రాంరెడ్డి ఎండి ఖలీల్ గ్రామ శాఖ అధ్యక్షుడు అనపర్తి యాదగిరి మాజీ జెడ్పిటిసి మందడి రామకృష్ణారెడ్డి ఇమ్మడి దశరథ మద్దెపురం రాజు మద్దుల బాల్ రెడ్డి మల్లేష్ కోల్కొండ రాములు శీను గిరకత్తుల మాదరబోయిన శీను అనపర్తి బిక్షం తదితరులు పాల్గొన్నారు.