హైదరాబాదులో తన నివాసంలో జన్మదిన వేడుకలు జరుపుకున్న మేకల రవీందర్
ఆదివారం రోజున చింతగూడ గ్రామానికి చెందిన మేకల రవీందర్ గారి జన్మదిన వేడుకలు హైదరాబాదులోని తన నివాసంలో ఘనంగా జరుపుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుండి టిఆర్ఎస్ పార్టీ కి ఎన్నో సేవలు అందించా నాని నా చింత గూడా గ్రామానికి సర్పంచిగా ఎస్సీ రిజర్వేషన్ వస్తే ప్రజలు ఆశీర్వదిస్తే సర్పంచిగా గెలిచి ప్రజలకు ఎన్నో సేవలు అందించాలనే భావంతో ఉన్నానని అతను ఒక లేఖ ద్వారా తెలిపారు అనంతరం అతని అభిమానులుగా చింతగూడ గ్రామంలో కొంతమంది నాయకులు మేకల రవీందర్ కు కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన వేడుకలు తెలిపారు