రసబా సగా మారిన ప్రజాపాలన గ్రామసభ

రసబా సగా మారిన ప్రజాపాలన గ్రామసభ

 

పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించండి 

మాజీ

జడ్పిటిసి కొడ గళ్ళ వెంకటరెడ్డి…

 

 చంద్రుగొండ గ్రామంలో అధికారులు గురువారం ఏర్పాటుచేసిన ప్రజా పాలన గ్రామ సభ రసాబసగా మారింది, ఈ సందర్భంగా గ్రామ సభలో గతంలో సంక్షేమ పథకాలకు అప్లై చేసుకున్న లబ్ధిదారుల లిస్టు అధికారులు, చదివి వినిపించారు, దీంతో అర్హులైన నిరుపేదలు మాపేర్లు రాలేదని అధికారులతో వాగిద్వాదం పెట్టుకున్నారు కొన్ని నిమిషాలు గందరగోళ నెలకొన్నది అక్కడే అందుబాటులో ఉన్న ఎస్సై శివరామకృష్ణ పోలీస్ సిబ్బంది కల్పించుకొని ప్రజలను సముదాయించారు ఈ కార్యక్రమంలో మైనార్టీ పేద మహిళల తన పేరుఇందిరమ్మ భరోసా రాలేదని ఇంకెన్నాళ్లు మాలాంటి పేదవాళ్లకు అందుతాయనిఅధికారులు ముందు బైఠాయించి ఆవేదన వ్యక్తం చేసింది, దీంతో అక్కడే సభలో ఉన్న మాజీ జడ్పిటిసి కొనగల వెంకటరెడ్డి అధికారులతో తక్షణమే అర్హులైన పేదవారికి సంక్షేమ పథకాలు అందజేయాలని లేనిపక్షంలో రీ సర్వే చేయించాలని అధికారులను కోరారు దాని అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అర్హులైన ప్రతి పేదవారికిసంక్షేమ పథకాలు అందజేస్తామని సభలోహామీ ఇచ్చారు దీంతోప్రజల శాంతించారు చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment