భూ కాష్టాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నేతలు… బ్యాలెన్స్ బి ఆర్ ఎస్ యువత నాయకులు రాకేష్ రెడ్డి
శివంపేట మండలం గోమారం గ్రామంలో బీఆర్ ఎస్ యువ నాయకులు రాకేష్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొని శివంపేట మండలం లోని కాంగ్రెస్ నాయకులు భూ కాప్జాలకు పాల్పడ్డారని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి విఫలమైందని ,మీరిచ్చిన 6 గ్యారెంటీ లలో ఒక్కటి అయినా అమలు చేసినారా అని మండి పడ్డారు, ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి పైన అసత్యపు ఆరోపణలు చేస్తే ఇంకా నుంచి సహించేది లేదని ఖబడ్దార్ అని హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరసింహా రెడ్డి, కుంట లక్ష్మణ్, శైలేందర్ గౌడ్ , శెఖీల్ ,సాకేత్ గౌడ్ ,సమీర్ తదితరులు పాల్గొన్నారు