జోగిపేట్ మున్సిపాలిటీ 17 వార్డ్ లో ప్రజా పాలన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి నాలుగు పథకాల అమలుకై నిర్వహించినటువంటి గ్రామ సభలో ప్రజల నుంచి వచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు రైతు భరోసాకు సంబంధించిన గతంలోనిర్వహించిన ప్రజా పాలన ప్రోగ్రాంలో భాగంగాప్రజా పాలన పిర్యాదు లో భాగంగా ప్రజలు తెలిపిన వివరాలను సేకరించి ఈరోజు నిర్వహించినటువంటి గ్రామ సభలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ తిరుపతి మున్సిపల్ చైర్మన్ మల్లయ్య 17 వార్డ్కౌన్సిలర్ చిట్టిబాబు పాల్గొనడం జరిగింది సరైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఫైనల్ జాబితాను నిర్వహించి లబ్ధిదారులకు చేకూరే విధంగా చర్యలు చేపడతామని తెలపడం జరిగింది