మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటియూసీ ఆధ్వర్యం లో నిరసన
శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ సర్కిల్ మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని కార్యాలయం ముందు ఎఐటియుసి ఆధ్వర్యంలో నిరసన తెలిపినా ఏఐటియూసి నాయకులు మున్సిపల్ కార్మికులు తదనంతరం చందానగర్ సర్కిల్ డిసి మోహన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చిన మున్సిపల్ రంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏసు రత్నం,రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చందు యాదవ్ శేరిలింగంపల్లి అధ్యక్షులు తుపాకుల రాములు,మహిళా సంఘం నాయకులు కే లక్ష్మీ మున్సిపల్ రంగం కార్యదర్శి శేరిలింగంపల్లి పరమేష్ మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు