ఈటల నోరు అదుపులో పెట్టుకో

ఈటల నోరు అదుపులో పెట్టుకో

నీ కోడి గుడ్డు ఇక వ్యాపారం తెలుసు ఈటెల నీ ఆటలు సాగవు తస్మా జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భాగ్యరాజు

చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో 06 ప్రతినిధి

మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భాగ్యరాజు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఈటెల రాజేందర్ దిగజారిమాట్లాడుతున్నారని ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ మండిపడ్డారు దేశంలో నియంతలు ,శాడిస్టులు, సైకోలు ఎవరో దేశ ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. 25 రోజుల్లో 18 వేలకోట్ల రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డిని సైకో అంటే అన్నం పెట్టే రైతులను గాలికి వదిలేసి పెట్టుబడిదారులకు పట్టం కడుతున్న మోదీని ఏమని పిలవాలో ఈటెల రాజేందర్ చెప్పాలన్నారు గుజరాత్ సబర్మతి రివర్ ఫ్రంట్ లో ఇండ్లు కోల్పోయిన 1000 కుటుంబాలకు పునరావాసం కల్పించకుండా బిజెపి సర్కార్ గాలికి వదిలేసింది నిజం కాదా అని ప్రశ్నించారు ఈటల రాజేందర్ చౌకబారు విమర్శలతో తన స్థాయిని తగ్గించుకోవద్దని కోడి గుడ్డు నుంచి కోడి ఈ కల్లాక నీ చరిత్ర తెలుసు కానీ నీ చరిత్ర నువ్వే తగ్గించుకోకు ఈటెల తస్మా జాగ్రత్త అని మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ హితువు పలికారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు అప్సర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గరిగ నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నా

Join WhatsApp

Join Now

Leave a Comment