మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సూర్యాపేట జర్నలిస్టులు
శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ని, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ని, కొప్పుల వేణారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన సూర్యాపేట సీనియర్ జర్నలిస్టులు తోట నర్సయ్య, బొజ్జ ఎడ్వర్డ్, తల్లాడ చందన్, సగరపు ప్రసాద్, గుగులోతు వీరన్న లతో పాటు ఆర్టీసీ ఐ ఎన్ టి యు సి నాయకులు డోన్ వాన్ రవి నాయక్, రావుల సైదులు, ఫోర్ వీలర్ వెహికిల్ అసోసియేషన్ అధ్యక్షుడు మరికంటి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.