మీడియా చిట్ చాట్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

మీడియా చిట్ చాట్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

 

హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం 

 

ఈసారి GHMC లో అత్యధిక స్థానాలు గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం

 

ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారు ? 

 

బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేయడం విడ్డూరం

కులగణనను ప్రతిపక్షాలు అడ్డుకోవాలని చూసినా మేము పూర్తి చేశాం

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

Join WhatsApp

Join Now

Leave a Comment