కొల్చారం మండల భాజాపానూతన అధ్యక్షులుగా పంతులు హరీష్
మెదక్ జిల్లా కొల్చారం మండలం భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా పంతులు హరీష్ ను జిల్లా భాజపా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియమిం
చడం జరిగింది. ఈ సందర్భంగా కొల్చారం మండలం మాజీ భాజపా అధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్, రంగంపేట భాజపా అధ్యక్షులు చిట్కులగిరి వారికి అభినందనలు తెలియజేశారు