స్వాతంత్ర్య సమర యోధుడు అజాది హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా 

స్వాతంత్ర్య సమర యోధుడు అజాది హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా 

 

 

ఈరోజు జోగిపేటలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల మాలలు వేసి జేజేలు పలికిన బి ఆర్ ఎస్ నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి, డి బి నాగభూషణం, చాపల వెంకటేశం, ఎ.శంకరయ్య, ఖాజా పాషా, బిర్ల శంకర్, రొయ్యల సత్యం, నాయికోటి అశోక్, దాసరి దుర్గేశ్, బాబా ఖాన్, లక్ష్మణ్ తదితరులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంగ్లేయులను గడ గడలాడించిన. మహా యోధుడు నేతాజీ అని అజాధి హింద్ ఫౌజ్ ను స్థాపించి ఆంగ్లేయుల పైన యుద్ధం ప్రకటించిన వీర సైన్యాధిపతి నేతాజీ ఆంగ్లేయుల పైన తిరుగుబాటు ప్రకటించడం వల్ల భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించినది అని వారు సుభాష్ చంద్రబోసును కొనియాడారు.

Join WhatsApp

Join Now

Leave a Comment