ఓ మహాత్మా-ఈ అసమర్థ ప్రభుత్వం కళ్లు తెరిపించు. ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపించు
ఈ చేతకాని సర్కారుకు బుద్ధి ప్రసాదించు
మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి
భారత జాతి పిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా నారాయణఖేడ్ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గులాబీ శ్రేణులు. అనంతరం తెలంగాణా రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 420 రోజులు పూర్తి అయినా ఇచ్చిన 420 హామీలలో విఫలం అయినా కాంగ్రెస్ ప్రభుత్వంనికి సతబుద్ధి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బి ఆర్ యస్ శ్రేణులు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పరమేష్, రామ్ సింగ్, విట్టల్ రావు పటేల్, మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, కౌన్సిలర్ అభిషేక్ శెట్కర్, ముజామిల్,కో ఆప్షన్ సభ్యులు లాయక్, ఉబడ్, గోపాల్, మాజీ మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు యాదులా,గని, మండల పార్టీ ఉపాధ్యక్షులు నరసింహులు యాదవ్,మాజీ సర్పంచులు వెంకన్న, సంగప్ప,యాకూబ్, శ్యామ్,రాజు నాయక్, రాములు నాయక్, దత్తు, రాజు, సల్మాన్,సిద్దు,గోపి, నాయకులు కోణం అంజయ్య, నారాయణ, నరసింహ గౌడ్, గంగారెడ్డి, శ్రీధర్ పటేల్, మచ్చేందర్, బాలరాజ్ సాగర్, ప్రశాంత్ సాగర్, శంకర్ నాయక్, సర్దార్ నాయక్, శ్రీకాంత్, సాయి యాదవ్, సలీం, సురేష్, మల్లేష్, చింటూ, కర్ణం రాజు, వెంకటేశం తదితరులు ఉన్నారు.