నూతన 108 అంబులెన్స్ ప్రారంభించిన గౌరవ నారాయణఖెడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
సిర్గాపూర్ మండల కేంద్ర పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఈరోజు నూతన 108 అంబులెన్స్ ప్రారంభించిన నారాయణఖెడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అనంతరం ఎమ్మెల్యే గారు ఆసుపత్రి ఆవరణలో మొత్తం చుట్టూ తిరిగి రోగుల రూమ్ లోకి వెళ్లి వారి ఆరోగ్యం క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు యాదవ రెడ్డి మాజీ సర్పంచ్,మహేశ్వర్ సెట్,సల్మాన్, జ్ఞానేశ్వర్,విఠల్ రావు,పీరప్ప మాజీ ఎంపీటీసీ, శభాష్,సాయిలు,లక్ష్మయ్య, అనంత్ రెడ్డి,శుభాష్,జైరాజ్,తదితర ముఖ్యనాయకులు మరియు ఆసుపత్రి వైద్యులు మరియు వైద్య సిబ్బందులు మరియు 108 సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు.