ఘనంగా ఉచిత అక్షరాభ్యాసకార్యక్రమం నిర్వహించిన నవిన ఆదర్శ హైస్కూల్ కోడంగల్.

-ఘనంగా ఉచిత అక్షరాభ్యాసకార్యక్రమం నిర్వహించిన నవిన ఆదర్శ హైస్కూల్ కోడంగల్……..

 

 

సరస్వతి దేవి జయంతి పురస్కరించుకొని. నవీన ఆదర్శ హైస్కూల్లో విద్యార్థులకు ఉచిత ఆక్షరభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా సరస్వతి దేవి పూజ నిర్వహించి విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో స్కూల్ ఫౌండర్ డి వెంకటయ్య, స్కూల్ ప్రిన్సిపాల్ డివి నరేష్ రాజ్ ,వైస్ ప్రిన్సిపల్ సంతోష, ఉపాధ్యాయల బృందం , విద్యార్థులు ,తల్లిదండ్రులు పాల్గొని ఘనంగా సరస్వతి దేవి జయంతిని నిర్వహించారు. ఈరోజు అక్షరాభ్యాసం నిర్వహించిన విద్యార్థులకు ఫీజులో 50 శాతం రాయితీ ఉంటుంది అని ప్రిన్సిపాల్ డివి నరేష్ రాజ్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment