టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 

టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 

గొల్లవారి పల్లి మరియు ఎస్సీ కాలనీ లో బూత్ కన్వీనర్లు శ్రీధర్ రెడ్డి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో

శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు మండలం జోరుగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టంగా తీసుకున్న ప్రమాద బీమా సభ్యత నమోదు కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టంగా ప్రవేశపెట్టిన ప్రమాద బీమా సభ్యత్వం నమోదును ప్రతి ఒక్కరూ చేసుకోవాలని బడుగు బలహీన వర్గాలకు చెందిన ముఖ్యంగా వెహికల్ నడిపేటోళ్లు ఫోర్ వీలర్స్ టూవీలర్స్ ఆటోలు బులోరా ఐచర్ ఆర్టిసి బస్సు తోలే డ్రైవర్లు క్లీనర్లు ప్రత్యేకంగా ఈ సభ్యత్వం చేసుకోవాలని సహజ మరణం మట్టి ఖర్చులకు పదివేల రూపాయలు యాక్సిడెంట్ అయితే రెండు లక్షల రూపాయలు ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయలు వర్తించే విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు చేపట్టింది అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలోకి తేవాలని మన శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పేరును రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించే విధంగా ఉండాలని మొదటి స్థానంలోకి తేవాలంటే కదిరి నియోజకవర్గం లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిష్టంగా తీసుకోవాలి తనకల్లు మండలం 17 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బూత్ కన్వీనర్లు యూనిట్ ఇన్చార్జులు మాజీ సర్పంచులు మాజీ జడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు మాజీ ఎంపీటీసీలు వార్డు నెంబర్ తో సహా ముఖ్య నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వారు కోరారు ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్చార్జి రమణారెడ్డి ఎక్స్ ఎన్ పి టి సి రెడ్డప్ప రెడ్డి జిల్లా టిడిపి బీసీ సెల్ ఉపాధ్యక్షుడు సోంపాలెం నాగభూషణ జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి శ్రీనివాసులు హైదర్ వలీ నిరంజన్ రెడ్డి నరసింహులు కదిరప్ప ఆపరేటర్లు అజయ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment