రేపు లగాచర్లకు ఎస్టీ జాతీయ కమిషనర్….
లగాచర్ల కు వెళ్లనున్న జాతీయ ST కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్
చార్మినార్ ఎక్స్ ప్రెస్ నవంబర్ 17 ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న వికారాబాద్ జిల్లా,కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలం,లగాచర్ల గిరిజన రైతుల భూముల ఘటనపై దర్యాప్తు చేయడానికి 18-11-2024 సోమవారం నాడు లగాచర్ల రైతులకు కలిసి అనంతరం అక్రమంగా అరెస్ట్ అయినా రైతులను సంగారెడ్డి జైల్ కి వారి సమస్యలను తెలుసుకోనున్నా జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ శ్జాటోతు హుస్సేన్ నాయక్ గారు పర్యటించనున్నారు…!!