జాతీయ గ్రామీణ ఉపాధిహామీ అవినీతి అక్రమాలపై బాధ్యులపై చర్య తీసుకోవాలి

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ అవినీతి అక్రమాలపై బాధ్యులపై చర్య తీసుకోవాలి

 

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ

 

 

 

 

 మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం నీలీకుర్తి,

ఎల్లంపేట గ్రామాలలో పనులలో జరిగిన అవినీతి అక్రమాలపై బాధ్యులపై చర్యలు చేపట్టి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ గుండ గాని మధుసూదన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనవరి తేదీన విలేకరుల సమావేశంలో గత 15 రోజులుగా 2023 ఏప్రిల్ నుండి సంవత్సరం వరకు జరిగిన పనులపై అధికారులు సోషల్ ఆడిట్ నిర్వహించారు వివిధ గ్రామాల్లో ఉదయం 11 గంటలకు గ్రామాల్లో ఉపాధి కూలీలు లేక ఆడిట్ నిర్వహించడం ఏమిటనినీలీకుర్తి గ్రామంలో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే మస్టర్లో హాజరులు వేసి 60 పేర్ల మీద లక్షలాది రూపాయలను అక్రమంగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆ గ్రామ సభలో తేలింది కొంతమంది సంతకాలను ఫీల్డ్ అసిస్టెంట్ వారికి తెలియకుండా బిల్లులు తీసుకోవడం జరిగింది ఒకే కుటుంబానికి ఐదు జాబు కార్డు ఇప్పించాడు జరిగిన ఆడిట్లో కొత్త జాబ్ కార్డు ఇప్పిస్తానని గ్రామంలో ప్రజల వద్ద ఒక్కొక్కరి దగ్గర 500 రూపాయలు తీసుకున్నాడు గ్రామపంచాయతీలో కొత్త మొక్కలు నాటకుండానే అక్రమంగా బిల్లులు తీసుకున్నాడు ఒకటి రెండు రోజులకు పనికి వెళ్ళిన వారికి ఐదు రోజులు హాజరు వేసి ఆ డబ్బులు తానే తీసుకోవడం జరిగిందని ఆ గ్రామసభలో చెప్పారు గుండెపుడి గ్రామంలో ఉపాధి పనుల్లో పని చేసిన వారి కాకుండా పనిచేయుని వారికి మాస్టర్ లో హాజర్ లేసి డబ్బులు చెల్లిస్తున్నాడు కొత్త జాబ్ కార్డు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు ఇలాంటి వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిపిఐ మండల నాయకులు లబ్ధిదారులు గాద గాని సత్తయ్య, ఆదిముల్లా ఉపేంద్ర ,ఆదిముల రాములు ,తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment