జాతీయ ప్రమాద రహిత మహోత్సవం

జాతీయ ప్రమాద రహిత మహోత్సవం

 

ఘనంగా సన్మానించిన డిపో మేనేజర్ తిరుపతిరావు

 

 

భద్రాచలం డిపో డ్రైవర్స్ డే నిర్వహించారు, గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి ప్రమాద జరగకుండా ఉద్యోగం నిర్వహించిన ఎస్ కె మహబూబ్ ఈ 825166 డ్రైవర్ ని డిపో మేనేజర్ తిరుపతి ఘనంగా సన్మానించారు.అదే విధంగా విధులకు హాజరైన ప్రతి డ్రైవర్లకు పుష్పం ఇచ్చి డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నన్నపనేని మెమోరియల్ స్కూల్ భద్రాచలం విద్యార్థిని విద్యార్థులకు రోడ్డు భద్రత మరియు డ్రైవర్ యెుక్క ప్రాముఖ్యతపై వ్యాసరచన పోటీ నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన అయిదుగురు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు టి రామ కృష్ణ మరియు స్కూల్ ఉపాధ్యాయులు,ఆర్ టి సి అసిస్టెంట్ మేనేజర్ గౌతమి, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ బి. శ్రీనివాస్ రావు, స్టేషన్ మేనేజర్ వీర వెంకన్న, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ పోకల సురేష్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment