ఏడుపాయల వన దుర్గ భవాని మాత ను దర్శించుకున్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
మెదక్ నియోజకవర్గంలోని ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గ భవాని మాత ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
ఎమ్మెల్యే తో పాటు జీవుల నాయక్ మాజీ ఎంపీపీ, రామ్ రెడ్డి తదితరులు దర్శించుకున్నారు