నూతన గృహప్రవేశ ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
నారాయణఖేడ్ మండల పరిధిలోని పంచగమ గ్రామ ఆప్తులు వడ్ల సాయిలు నూతన గృహప్రవేశ ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
ఈ కార్యక్రమంలో వారితో పాటు రమేష్ చౌహాన్,పండరి రెడ్డి సాయిలు, సంగయ్య తదితరులు పాల్గొన్నారు