ఉంగరాల వెంకట్రావు, కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ముత్యాలమ్మ గుడి – కమిటీ

ఉంగరాల వెంకట్రావు, కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ముత్యాలమ్మ గుడి – కమిటీ

 

 

భద్రాచలం: పాత ఎల్ఐసి రోడ్డు లో ఉన్నటువంటి ముత్యాలమ్మ తల్లి గుడి సంబంధించి న తాత్కాలిక కమిటీ ప్రముఖ కాంట్రాక్టర్ ఉంగరాల వెంకట్రావు ని ఆయన నివాసంలో శుక్రవారం కలిసి ఉంగరాల సంజన కుమార్తె కి బెంగళూరు లో మెడికల్ కాలేజీ ,రాజరాజేశ్వరి యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ రావడంతో కమిటీ అభినందనలు తెలియజేసింది అనంతరం ముత్యాలమ్మ గుడి డెవలప్మెంట్ చర్చించడం జరిగింది, ఈ సందర్భంగా అమ్మవారి గుడి కి తన వంతు సహాయం చేస్తానని వెంకట్రావు తెలపడంతో కమిటీ ఆనందం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment