ట్రాఫిక్ ఏఎస్ఐ బాధ్యతలు స్వీకరించిన శంకర్కి శుభాకాంక్షలు తెలిపిన ఎం.ఆర్.పి.ఎస్.ఎం.ఎస్.పి
భద్రాచలం టౌన్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల లో ఎన్నో సేవలు అందించారు ఇంకా మరెన్నో సేవలు అందించాలని మేము ఆశిస్తూ మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ భద్రాచలంలో మరెన్నో సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాము భద్రాచలం ట్రాఫిక్ స్టేషన్లో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బొక్క వినేష్ మాదిగ మండల అధ్యక్షురాలు గుండె సుహాసిని మాదిగ వారితోపాటు ఎమ్మార్పీఎస్ ఎన్ఎస్పి నాయకులు మహిళా నాయకులు ఏ ఎస్ ఐ శంకర్ ని కలిసి పుష్పగుచ్చం శాలవాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఏం ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షురాలు వేల్పుల సూర్యావని,ఏం ఎస్ పి జిల్లా అధికార ప్రతినిధి తెల్లం సమ్మక్క ఏం ఆర్ పి ఎస్ ఉపాధ్యక్షుడు కారుమంచి సతీష్ ఏం ఆర్ పి ఎస్ మండల కార్యదర్శి తిప్పనపల్లి సమతా , మిరియాల రమాదేవి సీనియర్ నాయకులు బొక్కా రాంబాబు, కనుకు శ్రీనివాస్ , తోకల దుర్గ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు