రెండు లక్షల రూపాయల సీ ఎం ఆర్ఎఫ్ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే

రెండు లక్షల రూపాయల సీ ఎం ఆర్ఎఫ్ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే 

సునితాలక్ష్మారెడ్డి

 

 

హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సాపూర్ నియోజకవర్గం, చిలప్ చెడ్ మండలం చిలప్ చెడ్ గ్రామానికి చెందిన కే.మాధవి కి ఆపరేషన్ నిమిత్తం ₹ 2,00000/_రెండు లక్షల రూపాయల సీఎంఆర్ ఎఫ్ ఎల్వోసీ చెక్కును హైదరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భాదిత కుటుంబ సభ్యులకు సునితారెడ్డి అందజేశారు ,ఆమె మాట్లాడుతూ ఆసుపత్రుల్లో చికిత్స కోసం పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment