మల్కాజిగిరి పరిధిలోని విష్ణుపురి ఎక్స్ టెన్షన్ లో అధికారులతో కలసి పర్యటించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 

మల్కాజిగిరి పరిధిలోని విష్ణుపురి ఎక్స్ టెన్షన్ లో అధికారులతో కలసి పర్యటించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 

 

 

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చొరవతో విష్ణుపురి ఎక్స్ టెన్షన్లో ఒక్క కోటి అయిదు లక్షల వ్యయంతో బాక్స్ డ్రైన్ త్వరలోనే ఏర్పాటు కానున్న సందర్భంగా అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా నియోజకవర్గ పరిధిలోని జరగవలసిన అభివృద్ధి పనులను మంజూరు చేయించాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించామని, దాని ఫలితంగానే ఇప్పుడు కోటి అయిదు లక్షల బాక్స్ డ్రైన్ పనులు జరుతున్నాయని, ఇక పై అన్ని పనులను ప్రారంభించుకునే విధంగా ప్రణాళికతో ముందుకు సాగుతామని, ప్రభుత్వంలో నిధుల కొరతతో పనుల్లో జాప్యం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో 

బల్దియా ఈ.ఈ. మహేష్.

మాజీ కార్పొరేటర్ నిరుగొండ జగదీష్ గౌడ్, వాసగోని శ్రీనివాస్ గౌడ్, మురుగెశ్ , సతీష్,రాములు, రవీందర్, వేణు యాదవ్, శ్రీకాంత్, సురేష్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్,నాగరాజు, వి.వీ.ఎస్.ఎన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment