వద్దగల బండల మల్లన్న స్వామివారి ఆలయ జాతర మహోత్సవంలో మెట్టు కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .
ఈ సందర్భంగా కార్పొరేటర్ స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీ బండల మల్లన్న స్వామివారి ఆలయ యాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని కార్పొరేటర్ తెలియజేశారు, జాతర మహోత్సవంలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.
ఆలయం వద్ద మెడికవర్ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ లో అందిస్తున్న ఫ్యామిలీ హెల్త్ కార్డును కార్పొరేటర్ ప్రారంభించారు.