ఆర్థిక సహాయం చేసిన భవాని యూత్ సభ్యులు 

ఆర్థిక సహాయం చేసిన భవాని యూత్ సభ్యులు 

 

 

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామానికి చెందిన తాటిపెళ్లి శ్రీనివాస్ ఇటీవల మరణించడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి,ఆపదలో ఉన్న అపన్నహస్తం అందించిన బాదంపల్లి భవాని యూత్ సభ్యులు.యూత్ సభ్యులు మాట్లాడుతూ జన్నారం మండలంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఎల్లవేళలా అందరికీ సహాయం చేయడానికి అందుబాటులో భవాని సంఘం యూత్ ఉంటుందని వారు చెప్పారు.ఈరోజు బాదంపల్లి గ్రామంలో తాటిపెళ్లి శ్రీనివాస్ కుటుంబానికి 5700 ఆర్థిక సహాయం చేసినారు.ఈ యొక్క కార్యక్రమంలో బాదంపల్లి భవాని యూత్ సంఘ సభ్యులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment