భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి పురస్కరించుకొని 

 

*”పరాక్రమ దివాస్” సందర్భంగా   

 

 

బి జె వై ఎమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏముర్ల ప్రదీప్ ఆద్వర్యంలో మంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాఖ వారి సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరాన్ని తాండూర్ మండలం లోని సుమంగళి ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమార స్వామి పాల్గొనడం జరిగింది

Join WhatsApp

Join Now

Leave a Comment