నేడు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశం.
ఇటీవల పదవి విరమణ చేసిన బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌ల కుటుంబ సభ్యులతో నేడు తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యి.. అనంతరం వారిని గౌరవంగా సన్మానించి, వారితో కలిసి భోజనం చేయనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు.