హత్య కేసులో వ్యక్తి రిమాండ్..
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ కంపెనీ లో పనిచేస్తూ నివాసం ఉంటున్న బీహార్ కు చెందిన రజనీ దేవి అనే మహిళ హత్య కేసును ఛేదించిన మనోహరాబాద్ పోలీసులు అక్టోబర్ నెలలో జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు.రజనీ దేవితో సహజీవనం చేస్తున్న సూరజ్ కుమార్ చంద్రవంశీ అనే వ్యక్తి ఈ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.
సూరజ్ కుమార్ చంద్రవంశీ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తూప్రాన్ సీఐ రంగకృష్ణ మనోరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ మీడియాతో తెలిపారు.