మడివాల మచిదేవుడి జయంతి వేడుకలు

మడివాల మచిదేవుడి జయంతి వేడుకలు

 

రజక కుల సంఘాల గురువు కుల వీర ఘనచార్య మడివాల మార్చి దేవా జయంతి సందర్భంగా భూచి నల్లి గ్రామంలో జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి గ్రామ రజక సోదరులు గ్రామ పెద్దలు జహీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు డివిజన్ బాడీ సభ్యులు హస్నాబాద్ శ్రీనివాస్ పస్తాపూర్ రవీందర్ హదును ర్ ఆశప్ప బూచి నల్లి రజకులు శ్రీనివాస్ మై పాల్ అంజన్న మల్లన్న రాములు మహేష్ రాజు సాయి నవీన్ కుమార్ వంశీ గ్రామ పెద్దలు అందరూ పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment