జోగిపేట మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ డి బి నాగభూషణం పుత్రుడు చిరంజీవి మణికంఠ వివాహం తేది 28-08-2024 బుధవారం రోజున ఉదయం 11 గంటలకు విశ్వనాథ గార్డెన్ ఫంక్షన్ హల్ మియాపూర్ లో కలదు.రిసెప్షన్ తేది 30-08-2024 శుక్రవారం సాయంత్రం 7 గంటలకు లక్ష్మి నర్సింహ్మ గార్డెన్ ఫంక్షన్ హల్ అందొల్ నందు కలదు.కావున మీరు తప్పకుండా హాజరు అయి నూతన వధూవరులను ఆశీర్వదించగలరు.