రేవంత్ రెడ్డి కి స్వాగతం పలికిన కమాన్ పూర్ వేద పండితులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అమెరికాలోని న్యూ జెర్సీలో కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన వేద పండితులు సముద్రాల వేణుగోపాల చారి స్వాగతం పలికారు. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డిని అమెరికాలోని న్యూ జెర్సీ ఎడిషన్ లో గల సాయి దత్త పీఠం శివ విష్ణు టెంపుల్ నుండి వేదమంత్రాలు పలికారు. అలాగే ఆయనతోపాటు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అమెరికా పర్యటనలో ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment